సినిమాల్లో కలిసి పనిచేసిన స్టార్లు చాలా మంది ఉన్నారు. కొందరి స్నేహం నుండి పెళ్లి వరకు వెళ్ళింది.అలాంటి జంటల్లో అమితాబ్ బచ్చన్, జయాబాధురి ఒకరు. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే నిజానికి జయా బచ్చన్‌కు అమితాబ్ కంటే మరో స్టార్ హీరో అంటేనే చాలా ఇష్టమంట.