SI, CI అరెస్ట్‌తో కీసరవాసుల టపాసుల సంబరాలు.. రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసులు

1 hour ago 1
లంచం కేసులో కీసర సీఐ, ఎస్సై అరెస్ట్ కావడంతో పోలీస్ స్టేషన్ ఎదుట స్థానికులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమను వేధింపులకు గురి చేస్తున్న పోలీసులను లంచం కేసులో ఏసీబీ అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు నినాదాలు చేశారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ విషయంలో రూ.10 లక్షలు డిమాండ్ చేసి.. అందులో రూ.5 లక్షలను తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు కీసర సీఐ, ఎస్సైలను అరెస్ట్ చేశారు.
Read Entire Article