అయోధ్యలో శ్రీవారి ఆలయం.. భూమికోసం యూపీ ప్రభుత్వానికి చంద్రబాబు రిక్వెస్ట్

6 hours ago 2
గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ.. ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ యాత్రను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వారణాసిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం నిర్మాణానికి అయోధ్యలో రామమందిరం వద్ద ఐదు నుంచి పది ఎకరాలు స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం ప్రశంసలు కురిపించారు.
Read Entire Article