నిమజ్జనాల్లో డీజేలకు అనుమతించాలని విజ్ఞ‌ప్తి.. స్పందించిన నారా లోకేష్

1 hour ago 1
వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద డీజేల ఏర్పాటుకు పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. అయితే, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజే వాహనాలకు కూడా అనుమతించడం లేదు. దీంతో ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించారు. ఎక్స్‌లో హోమ్ మంత్రి అనిత, డీజీలను ట్యాగ్ చేసిన నారా లోకేష్.. డీజేల అనుమతులను వేగంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవ్వాలని వారికి సూచించారు.
Read Entire Article