పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మొదట ఈనెల 9న చివరి తేదీగా నిర్ణయించగా.. మరో వారం రోజులు తెలిపింది. పోలీస్ శాఖలో మొత్తం 7,437 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు 3.38 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. 2.88 లక్షల మంది ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు.