Singaiah death case: వైఎస్ జగన్‌కు రిలీఫ్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

11 months ago 18
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టివేయాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తదుపరి చర్యలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు.
Read Entire Article