SLBC భారీ ప్రమాదం.. దుబాయ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జల్సాలు.. ఈ వీడియో అదేనా..?

5 hours ago 1
తెలంగాణలోని SLBC ప్రమాదం రాజకీయంగా రచ్చ లేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతుండగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదం జరిగి.. 8 మంది సిబ్బంది లోపలే ఇరుక్కుపోతే.. మంత్రి కోమటిరెడ్డి మాత్రం దుబాయ్‌లో జల్సాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.
Read Entire Article