Sobhita: సమంత చేసిన పని చేయనన్న శోభిత.. అప్పుడే మొదలైన నాగచైతన్య డామినేషన్..!
5 months ago
6
త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి శోభిత కోడలి కానుంది. నాగచైతన్యతో శోభిత వివాహం జరగబోతోంది . కొద్ది రోజుల క్రితం వీరి ఎంగేజ్మెంట్ కూడా చాలా సింపుల్ గా జరిగింది.అయితే అప్పుడే అక్కినేని కుటుంబానికి సంబంధించిన అలవాట్లను నేర్చుకోవాలని పనిలో పడింది శోభిత.