ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోను సూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. సోనాలి ముంబై-నాగ్‌పూర్ హైవేపై సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమెతో పాటు తన కారులో ఈమె సోదరితో పాటు, ఆమె మేనల్లుడు కూడా ప్రయాణిస్తున్నాడు. కాగా, ఈ ప్రమాదంలో ఈ ముగ్గురు గాయపడ్డారు.