Special Trains: సంక్రాంతికి ఊరేళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ర‌ద్దీ దృష్ట్యా 26 అద‌న‌పు రైళ్లు

1 week ago 5
Special Trains: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణాలు చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే ఒక శుభవార్త చెప్పింది. పండగ రద్దీ సందర్భంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి.. విశాఖ వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Read Entire Article