సూపర్ స్టార్ మహేస్ బాబు, లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి కాంటినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ మూవీలో హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరక్టర్ రాజమౌళికి హాలీవుడ్ సెంటిమెంట్ కలిసొచ్చింది అని చెప్పాలి.