సినీ నేపథ్యం లేకుండా సినీ ఇంటస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంతో గొప్ప విషయం. ఇండస్ట్రీకి వచ్చి... మొదట సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఆసిస్టెంట్ డైరక్టర్‌గా మారి.. స్టార్ హీరోగా ఎదిగాడు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఈ స్టార్ హీరో కూతురు కూడా ఇండస్ట్రీని ఎలబోతుంది. వివరాల్లోకి వెళ్తే..