Star Actor: ఒకప్పటి హీరోయిన్ కొడుకు.. హీరోగా ఛాన్సులు రాలేదు.. విలన్‌గా పాపులర్.. ఎవరంటే?

1 year ago 22
ఫిలిం ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతుంది. సినిమాల్లో ఎవరైనా ఒక్కరు సక్సెస్ అయితే చాలు, వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇదే రంగంలోకి వస్తారు. అయితే ఇలా వచ్చిన అందరూ సక్సెస్ అవ్వలేరు.
Read Entire Article