You Tube Movie: అదేంటో కొన్ని సినిమాల కథలు అసలు ఊహకే అందవు. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చే మూవీస్ భారీ రేంజ్ సక్సెస్ సాధిస్తాయి.. కానీ, శృతిమించి మనోభావాలను దెబ్బతీసే కథలు కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తాయి. అదే లిస్టులో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పబోయే సినిమా.