Star maa: సరికొత్తగా వచ్చేస్తున్న ఇస్మార్ట్ జోడీ సీజన్ 3.. షో మాములుగా ఉండదు..

1 month ago 3
ప్రేమ..భాషతో పని లేని పదం.. మాట చెప్పలేని పదం.. కళ్ళకు మాటలు నేర్పే పదం.. పెదాలతో ఓనమాలు దిద్దించే పదం.. ప్రేమ!! అది ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్ తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు సరికొత్తగా మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Read Entire Article