Success Story: కనపడని దారానికి ‘ఆధారం’.. ఎగిరే గాలిపటం వెనుక ధూల్‌పేట్ మహిళల సక్సెస్ స్టోరీ..

7 months ago 18
హైదరాబాద్‌ ధూల్‌పేట్‌ రంగురంగుల గాలిపటాలకు పెట్టింది పేరు. అయితే.. ఈ ఆకాశపు రంగుల వెనుక నాలుగు గోడల మధ్య మహిళలు పడుతున్న శ్రమ ఎవరికీ కనిపించదు. ఇక్కడి మహిళలకు గాలిపటాల తయారీ అనేది ఒక వారసత్వ బాధ్యత. పెళ్లి తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి వెదురు బద్దలను వంచడం, కాగితాలను అతికించడం వంటి సున్నితమైన పనుల్లో నిష్ణాతులుగా మారుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతూ.. గంటల తరబడి శ్రమిస్తున్నా వీరికి దక్కే గుర్తింపు తక్కువ. వారి గురించి ప్రత్యేకంగా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.
Read Entire Article