డ్రైవింగ్‌లో గుండెపోటు.. స్కూటీపైనే కుప్పకూలి మెకానిక్ మృతి.. జనగామలో విషాదం

1 hour ago 1
జనగామలో విషాదం చోటుచేసుకుంది. ఓ మోటార్ మెకానిక్ జనగామలో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. జనగామ-సిద్దిపేట రహదారిపై వంతెనపై స్కూటీపైనే కుప్పకూలిపోయాడు. అక్కడి వాహనదారులు సీపీఆర్ అందించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్న లింగం ఆకస్మిక మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Read Entire Article