Sudigali Sudheer: ఏంటీ సుధీర్ బ్రో చూసుకోవాలి కదా! అనవసరంగా వివాదంలో చిక్కుకున్నావ్..

1 week ago 4
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ అనే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాజిక్ షోలతో మొదలై… జబర్దస్త్ వేదికపై స్కిట్లతో హడావిడి చేసి… ఇప్పుడు సినిమాల్లో హీరోగా, షోలకు హోస్ట్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.
Read Entire Article