Sunday Girlfriend Movie Launch And Invites To Actors: లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న లేటెస్ట్ తెలుగు సినిమా సండే గర్ల్ ఫ్రెండ్. సీనియర్ హీరో సుమన్, కమెడియన్ అలీ, హీరోయిన్ కామ్నా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సోమవారం (సెప్టెంబర్ 16) ఘనంగా లాంచ్ అయింది.