Suryapet: చిట్టీల పేరుతో జనాలకు కుచ్చుటోపీ.. రూ.10 కోట్లతో ఉడాయించిన ప్రభుత్వ టీచర్

5 hours ago 1
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ, మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కలకలం రేపుతున్నాయి. ఇటీవల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్ మ్యాథ్స్ టీచర్‌పై చిట్టాల పేరుతో మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో విచారణకు కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, నేరం రుజువు కావడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ ఘటన మరువక ముందే సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ టీచర్.. చిట్టీల పేరుతో జనాలను ముంచేశాడు.
Read Entire Article