Tamil nadu Results: ఆ పార్టీ వైపే.. ఏపీ సరిహద్దు నియోజకవర్గాలు!

4 months ago 23
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ సరిహద్దు నియోజకవర్గాలలో టీవీకే పార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపుదిశగా పయనిస్తున్నారు. మరోవైపు చెన్నై నగరంలోనూ విజయ్ టీవీకే సత్తా చాటింది.
Read Entire Article