TDP కార్యకర్త దారుణ హత్య.. పోలీసుల వైఫల్యమంటూ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

2 months ago 8
TDP MLA Songa Roshan Kumar On Tdp Follower Murder: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంతో హత్య జరిగింది. అయితే దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆరోపించారు. అయితే జిల్లా ఎస్పీ కిషోర్ మాత్రం పోలీసులు వైఫల్యం లేదంటున్నారు.
Read Entire Article