Telangana Weather Update September 23: తెలంగాణపై తీవ్ర వాయుగుండం ప్రభావం.. నేడు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్‌

1 hour ago 1
Telangana Rain Alert: బంగాళాఖాతంలోని ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌ నగరంలోనూ రెండు, మూడు విడతల్లో వర్షాలు పడొచ్చునని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article