Tenali: ఊరి కోసం రూ.కోటి విలువైన భూమి విరాళం.. ఎంత గొప్ప మనసు..!

1 year ago 41
తెనాలి మండలం కొలకలూరులో పొన్నెకంటి కుటుంబం గొప్ప మనసుతో ఎకరా పొలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. సెర్ఫ్ ఆధ్వర్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ. కోటి విలువైన భూమిని అందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కాంప్లెక్స్ అభివృద్ధికి తన సొంత డబ్బులు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ద్వారా మహిళలకు ఉపాధి, నైపుణ్య శిక్షణ లభించనుంది.
Read Entire Article