TG: 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం.. 18 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్స్.. అక్కడే నిర్మాణం..

3 months ago 12
తెలంగాణ 'విజన్-2047' ప్రణాళికలో భాగంగా.. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి మెట్రోపాలిస్‌గా తీర్చిదిద్దేందుకు క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని.. అలాగే 18 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో థీమ్‌ పార్కులు, రిసార్టులు, రాజీవ్ జూలాజికల్ పార్కును కూడా అభివృద్ధి చేస్తారు. ఈ క్రీడా కేంద్రాలు, ఫ్యూచర్ సిటీ (FCDA) అభివృద్ధిలో అంతర్భాగంగా ఉండనున్నాయి.
Read Entire Article