TG: అక్టోబర్ 9న వారి అకౌంట్లలోకి డబ్బులు.. ఒక్కొక్కరి ఖాతాలో 1.90 లక్షలు

4 months ago 4
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 9న కార్మికుల అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.796 కోట్లు బోనస్‌గా ప్రకటించగా.. 42 వేల మంది కార్మికులు, ఉద్యోగుల అకౌంట్లలో రూ.1.90 లక్షల చొప్పున జమ కానున్నాయి. ఈ ఏడాది ఒప్పంద కార్మికులకు కూడా రూ. 5 వేల బోనస్ ప్రకటించారు.
Read Entire Article