TG: కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు విడుదల.. ఆ లిస్ట్ ఆధారంగానే..!

1 year ago 16
తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ఈనెల 26వ తేదీ నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. కాగా.. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కుల గణన సర్వేలో తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా ఆధారంగానే.. కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article