TG పదో తరగతి విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఈసారి ముందుగానే, వచ్చే నెల నుంచే..!

10 months ago 22
తెలంగాణ ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచే సాయంత్రం స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. దసరా సెలవుల తర్వాత ప్రారంభమైన ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయింపుతో పోషక విలువలున్న చిరుతిళ్లను అందించాలని యోచిస్తున్నారు.
Read Entire Article