TG: ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ అలా ఉంటది మరి.. 9999 నంబర్‌ ఎంత ధర పలికిందో తెలుసా..?

8 months ago 12
TG 09 A 9999 was auctioned at Khairatabad Transport Office: తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల వేలం ఒక పెద్ద ఆదాయ వనరుగా మారింది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమ వాహనాలకు ప్రత్యేక నంబర్లను పొందడానికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఖైరతాబాద్ ఆర్‌టీఏ కార్యాలయం ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఒకే రోజులో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ నంబర్ల మోజు వెనుక చాలా ఆసక్తికర కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఆ నంబర్ల ప్రత్యేకత ఏమిటి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article