Mahabubabad Wife Second Marriage Incident: మహబూబాబాద్‌లో ఓ భార్య తన భర్తకు దగ్గర ఉండి మరో వివాహం చేసింది. తాను ఇష్టపడుతున్న యువతితో ఏడు అడుగులు వేయించింది. తన భర్తను మరో యువతి ఇష్టపడుతుందని ఆమెకు తెలిసింది.. ఆమె మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె పెళ్లికి ఒప్పుకుంది. బంధువుల సమక్షంలో దగ్గరుండి భర్తకు రెండో పెళ్లి జరిపించింది. అయితే ఈ పెళ్లిని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది.. పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు.. కానీ ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది.