TG: 'మొంథా' తుపాను తీవ్ర ప్రభావం.. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

10 months ago 23
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుఫాను తెలంగాణను తాకడంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు.
Read Entire Article