TG: వాహనాదారులకు అలర్ట్.. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి, లేదంటే కేసులు

1 week ago 2
తెలంగాణలో వాహనదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఏప్రిల్ 1 2019కి ముందు రిజిస్ట్రర్ అయిన అన్ని పాత వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సెప్టెంబర్ 30 2025 చివరి తేదీగా విధించింది. లేదంటే అన్ని సేవలు క్లోజ్ కావటంతో పాటు కేసులు కూడా బుక్ చేయనున్నారు.
Read Entire Article