TG: విద్యార్థులకు శుభవార్త.. రాష్ట్రంలో మరో రెండు IIIT క్యాంపస్‌లు

3 months ago 4
IIIT Telangana: తెలంగాణలో కొత్తగా 2 ఐఐఐటీ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. బాసర ఐఐఐటీకి అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఒక ప్రాంగణాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆర్‌జీయూకేటీ ఉత్తర తెలంగాణలో ఉండటం వల్ల కొత్త ఐఐఐటీలను దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐఐటీ రామయ్యగా గుర్తింపు పొందిన విద్యావేత్త చుక్కా రామయ్య కల కూడా ఇదే.
Read Entire Article