TGSRTC గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టర్మినల్‌కు స్పెషల్ బస్సులు

2 weeks ago 3
మూడ్రోజుల క్రితం చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే పలు ట్రైన్లు ఇకపై చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
Read Entire Article