TGSRTC: హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 32
Hyderabad Cargo Services: హైదరాబాద్‌ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటివరకు ప్రయాణికులను టీజీఎస్ ఆర్టీసీవైపు ఆకర్షించేందుకు.. పండుగలకు, పబ్బాలకు ఫ్రీ బస్సులో, సర్వీసుల సంఖ్య పెంచడాలో, టికెట్ ధరల్లో రాయతీలు కల్పించటమో లాంటి ఆఫర్లు పెడుతున్న యాజమాన్యం.. అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గో సేవలను కూడా విరివిగా అందిస్తోంది. ఈ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో.. ఆ సేవలను మరింతగా విస్తరిస్తోంది టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం.
Read Entire Article