Thalapathy Vijay: దళపతి విజయ్ సినిమాకు ఏడాది.. స్పెషల్ వీడియో షేర్ చేసిన టీమ్.. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
4 months ago
6
Thalapathy Vijay - Leo Movie: లియో సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. షూటింగ్ నాటి విజువల్స్‌తో వీడియో తీసుకొచ్చింది. దీంతో దళపతి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.