Thandel Movie: తండేల్ మూవీ ఆ తెలుగు న‌వ‌ల‌కు స్ఫూర్తినా? - సేమ్ స్టోరీ!

1 year ago 35

Thandel: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ తొలిరోజు 21 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నాగ‌చైత‌న్య కెరీర్‌లో  హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. తండేల్ మూవీకి చింత‌కింది శ్రీనివాస‌రావు  రాసిన మున్నీటి గీత‌లు అనే న‌వ‌ల స్ఫూర్తి అని  ప్ర‌చారం జ‌రుగుతోంది.

Read Entire Article