Thandel OTT: తండేల్, పట్టుదల.. రెండు చిత్రాలు ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే.. ఐదు భాషల్లో!

2 hours ago 1
Thandel OTT: తండేల్ చిత్రం ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఇప్పటికే ఖరారైంది. రిలీజ్‍కు ముందే డీల్ జరిగింది. అజిత్ హీరోగా నటించిన పట్టుదల కూడా అదే ఓటీటీలోకి వస్తుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెడతాయి.
Read Entire Article