Thandel Shiva Shakti Song: తండేల్ నుంచి రెండో పాట శివ శక్తి- పార్వతి పరమేశ్వరుడిలా నాగ చైతన్య, సాయి పల్లవి పోజు!

1 year ago 29
Thandel Shiva Shakti Song Release Date: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన తండేల్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ శివ శక్తి రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. కాశీలోని ప్రముఖ పుణ్య ఘాటులో శివ శక్తి పాట విడుదల చేస్తున్నట్లు తెలిపిన పోస్టర్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి పోజు అదిరిపోయింది.
Read Entire Article