The Greatest Rivalry: India vs Pakistan Review: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో ఉండే థ్రిల్ మరోసారి కావాలంటే నెట్‌ఫ్లిక్స్ లోకి తాజాగా వచ్చిన ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీ చూడాల్సిందే. మూడు ఎపిసోడ్ల ఈ డాక్యుమెంటరీ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఓటీటీలోకి అడుగుపెట్టింది.