Thriller Movie: ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ థ్రిల్లర్ సినిమా.. క్లైమాక్స్ సీన్ చూస్తే..
1 day ago
1
ఒక పక్కా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా బౌగన్‌విల్లా (Bougainvillea). మలయాళంలో తెరకెక్కిన ఈ 2 గంటల 24 నిమిషాల సినిమాలో లీడ్ రోల్‌లో కుంచకో బోనన్, ఫహద్ ఫాజిల్ నటించారు.