Tirumala laddu Row: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. వైసీపీ రియాక్షన్ ఇదే

3 months ago 4
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికార వైసీపీ, టీడీపీలు భిన్నంగా స్పందించాయి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న వైసీపీ నేతలు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరిగే విచారణలో నిజాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఆ తిరుమల శ్రీవారే సుప్రీంకోర్టు ద్వారా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నామని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విచారణలో అసలు దోషులు తేలుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ మంత్రి రోజా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Entire Article