Tirumala: కొండపై కొనసాగుతోన్న రద్దీ... శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే?

1 month ago 6
తిరుమలలో శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం టీబీసీ క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు. వారంతం కావడంతో భక్తుల రాక ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనం చేసుకునేలా.. అధికారులు చర్యలు తీసుకున్నారు.
Read Entire Article