Tirumala: భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. ఇకపై మీరే ఆ విషయం నేరుగా చెప్పొచ్చు

3 months ago 9
Tirumala Ttd Feedback From Devotees: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకులు, డయల్ యువర్ ఈవో, ఈ-మెయిల్ ద్వారా భక్తుల సూచనలు స్వీకరిస్తోంది. సేవల నాణ్యతను మెరుగుపరచడమే టీటీడీ లక్ష్యం. భక్తుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు తిరుమల శ్రీవారి భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.
Read Entire Article