పులివెందులలో దొంగ ఓట్లు వేయడానికి కుట్ర చేస్తున్నారు : ఎంపీ అవినాశ్ రెడ్డి

2 hours ago 1
ఏపీ ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని అన్నారు. పులివెందులలో పోలింగ్ రోజున భారీగా దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. మంచిగా పోలింగ్ జరిగితే పులివెందులలో వైసీపీ ఘన విజయం ఖాయమని అన్నారు. పోలీసులు కూడా ఉద్దేశపూర్వకంగానే వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అలాగే గత మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ఇప్పుడు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
Read Entire Article