Tirumala: భక్తులు క్యూలైన్‌లోకి రావొద్దు.. టీటీడీ అలర్ట్, ఎప్పటివరకంటే!

2 months ago 13
TTD Restricts Tirumala Darshan Queue Lines: వేసవి సెలవుల కారణంగా తిరుమలకు ఒక్కసారిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1, 2లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోపోయాయి.. ప్రస్తుతం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి బాట గంగమ్మ ఆలయం క్యూలైన్‌ కొనసాగుతోంది. అయితే రద్దీ పెరగడంతో తిరుమలకు వచ్చే టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.
Read Entire Article