Tirupati laddu: సుప్రీంకోర్టు ఆదేశాలపై పవన్ రియాక్షన్.. వారిని వదిలేది లేదన్న డిప్యూటీ సీఎం

3 months ago 5
తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. స్వతంత్ర సిట్ ద్వారా విచారణ చేయించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ బృందం విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు తిరుమల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవారిని, అపవిత్రానికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article