Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో పాపం వారిదేనా.!?

2 weeks ago 4
తిరుపతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడానికి అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో అంబులెన్సు డ్రైవర్లు అందుబాటులో లేకుండా పోయారని.. దీంతో సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో జాప్యం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
Read Entire Article