Tirupati: క్లాస్‌రూమ్‌లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్‌తో అలా..! ఉచ్చం నీచం లేదా?

3 weeks ago 3
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థినిపై ప్రొఫెసర్ ఉమా మహేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు.. ప్రొఫెసర్ ఉమా మహేష్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article