Tirupati: గర్ల్‌ఫ్రెండ్‌తో సినిమాకెళ్లిన యువకుడికి కత్తిపోటు.. దాడి చేసిన వ్యక్తితో అమ్మాయి పరార్!

4 months ago 5
తిరుపతిలో శనివారం కత్తిపోట్ల కలకలం రేగింది. స్థానిక పీజీఆర్ థియేటర్‌లో ఓ విద్యార్థిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాధితుడితో కలిసి సినిమా చూడ్డానికి వచ్చిన యువతి.. దాడి తర్వాత దాడి చేసిన యువకుడితో కలిసి ఆ అమ్మాయి వెళ్లిపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. గాయపడిన యువకుడిని రుయా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article